(మార్చి 10న బండ్ల గణేశ్ పుట్టినరోజు)చిత్రసీమను నమ్ముకుంటే చాలు ఏ నాటికైనా మన ఆశలు వమ్ము కావు అని కొందరు సినీ విజేతలు చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో తనకంటూ ఓ చోటు సంపాదించారు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. ఎంతోమందిలాగే ఆశల పల్లకిలో ఊరేగుతూ సినిమారంగంలో బండ్ల గణేశ్ అడుగు పెట్టారు. వచ్చిన తరువాత తెలిసింది అక్కడ ఎవరికీ ఎవరూ ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించరని, అయినా చిత్రసీమపై గణేశ్ ఆశలు సన్నగిల్లలేదు. ప్రొడక్షన్…