తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే మీకు చాలా ఆఫ్షన్స్ అందుబాటులో ఉన్నాయి.. అందులో 3 వేల నుంచి 50 వేల పెట్టుబడితో చేసే బిజినెస్ లు చాలానే ఉన్నాయి.. ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్ ఐడియాను తీసుకొచ్చాం. కేవలం 15 వేల పెట్టుబడితో రోజుకు రూ. 4 వేలు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆ బిజినెస్ అరటి పొడి తయారీ బిజినెస్..…