Balakrishna Daughters Brahmani Tejaswini: నందమూరి వంశం నుంచి ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా ఇండస్ట్రీకు వెచ్చించి లేదు. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మోక్షజ్ఞ వరకు ఆ వంశం నుంచి హీరోలు మాత్రమే వస్తూ ఉంటారు. ఎన్టీఆర్ కు 12 మంది సంతానం.. అందులో 5 గురు అమ్మాయిలు. ఇక ఈ సంతానానికి పెళ్లిళ్లు అవ్వడం, వారికి అమ్మాయిలు పుట్టడం వారికి