గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీ నటులుగా యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ పై యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “బ్యాచిలర్స్ ప్రేమ కథలు”. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగగా ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల…