బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కల్కి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఈ సినిమాలో దీపికా పాత్ర జనాలను బాగా ఆకట్టుకుంటుంది.. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవె