Home
Bab El Mandeb Strait
Bab El Mandeb Strait News
-
Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
Saudi-Houthi war: ఎర్ర సముద్రంలో భారతీయులతో వెళ్తున్న నౌకపై సౌదీ అరేబియా దాడి చేసినట్లు ప్రకటించింది. జుకార్ ద్వీపం సమీపంలో 14 మంది భారతీయ పౌరులను తీసుకెళ్తున్న పడవపై దాడి జరిగినట్లు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు గురువారం తెలిపారు. పడవలో ఉన్న వారిని రక్షించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు హౌతీ సైనిక ప్రతినిది బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ తెలిపారు. ఎర్ర సముద్రంలో జుకార్ ద్వీపం సమీపంలో ఒక భారతీయ పడవను లక్ష్యంగా చేసుకుని సౌదీ దాడి చేసినట్లు… -
Energy Crisis: భారత్‌లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? నిపుణుల ఆందోళన ఎందుకు?
భారత్‌లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? మళ్లీ వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితులు రానున్నాయా? అంతేకాకుండా ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. -
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, ఇప్పుడు మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ జలసంధి కూడా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఈ మార్గంలో సౌదీ అరేబియాకు నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించినట్లు వచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాయి. హార్మూజ్… -
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ఇరాన్ ఇప్పటి వరకు హార్ముజ్‌ను అడ్డంపెట్టుకుని ప్రపంచ దేశాలను ఆటాడుకుంటోంది. అమెరికా జరుపుతున్న తాజా దాడులతో టెహ్రాన్ మరో అస్త్రాన్ని బయటకు తీయబోతున్నట్లుగా తెలుస్తోంది. -
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
ప్రపంచ ఇంధన మార్కెట్లను ఇప్పటికే కుదిపేస్తున్న హోర్ముజ్ జలసంధి సంక్షోభం మధ్య, ఇరాన్ మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండెబ్ (Bab el-Mandeb) జలసంధిని కూడా మూసివేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ పరిణామం ప్రపంచ చమురు, సహజ వాయువు (LNG) సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాబ్ అల్-మండెబ్ జలసంధి అంటే ఏమిటి? బాబ్ అల్-మండెబ్ జలసంధి ఎర్ర సముద్రం (Red Sea)ను గల్ఫ్ ఆఫ్ అడెన్‌తో కలుపుతుంది.… -
Bab el-Mandeb: బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిలో కార్గో షిప్కి సమీపంలో పేలుళ్లు…
Bab el-Mandeb: ఇజ్రాయిల్-హమాస్ నేపథ్యంలో ఎర్ర సముద్రంతో పాటు అంతర్జాతీయ నౌకా రవాణాకు కీలకమైన పలు ప్రాంతాల్లో యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు, ఆ దేశంతో సంబంధం ఉన్న కార్గో నౌకలపై డ్రోన్లతో దాడులు జరుపుతుండటంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!