“అస్సలు వద్దు! ఆమెతో సినిమా చేయవద్దు! తనకి కొంచెం కూడా పని మీద శ్రద్ధ లేదు!” ఇలా చాడీలు చెప్పాడట షారుఖ్ ఖాన్! అదీ మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ కి! ఇంతకీ, కాజోల్ గురించి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అదే ట్విస్ట్! Read Also : సురేఖావాణి@బిగ్ బాస్ 5 ‘బాజీగర్’ సినిమాలో నటిస్తుండగా కాజోల్ నటన, ప్రవర్తన ఏదీ నచ్చలేదట కింగ్ ఖాన్ కి. ఆమె మరీ సరదాగా ఉండటంతో పని మీద…