Home
Azmatullah Omarzai
Azmatullah Omarzai News
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
Azmatullah Omarzai Creates T20I Record: అఫ్గానిస్థాన్, జింబాబ్వే మధ్య జరిగిన టీ20 మ్యాచ్ భారీ మలుపులతో సాగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ కేవలం 5 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 38 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరడంతో అఫ్గానిస్థాన్ 100 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. అఫ్గానిస్థాన్ బ్యాటెర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ విధ్వంసక బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. నెం.6లో బ్యాటింగ్కు… -
Asia Cup 2025: పసికూన హాంగ్ కాంగ్ను ఉతికారేసిన అఫ్గానిస్తాన్.. ఒమర్జాయ్ వీరవిహారం!
ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి స్టేడియంలో హాంగ్ కాంగ్తో జరుగుతున్న మ్యాచ్లో అఫ్గానిస్తాన్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (73; 52 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో అజ్మతుల్లా ఒమర్జాయ్ వీరవిహారం చేశాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 53 రన్స్ బాదాడు. మహమ్మద్ నబీ (33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.… -
Azmatullah Omarzai: సంచలనం.. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
Azmatullah Omarzai: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో సంచనాలను సృష్టించిన అజ్ముతుల్లా ఒమర్జాయ్ ‘ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‘ (ICC ODI Cricketer of the Year)గా ఎంపికైన తొలి ఆఫ్ఘన్ ఆటగాడిగా నిలిచాడు. 2024లో తన అద్భుత ప్రదర్శనలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఈ 24 ఏళ్ల ఆల్రౌండర్కు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. అజ్ముతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) 2024లో ఆఫ్ఘనిస్థాన్ తరఫున తన బ్యాటింగ్ , బౌలింగ్ తో సత్తా చాటాడు. 14… -
Azmatullah Omarzai: ఒకే ఓవర్లో 36 పరుగులు.. రెండో చెత్త బౌలర్గా ఒమర్జాయ్ రికార్డు!
Azmatullah Omarzai created an unwanted record T20 World Cup: అఫ్గానిస్తాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్గా రికార్డుల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో 36 రన్స్ ఇచ్చుకున్నాడు. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ దెబ్బకు ఒమర్జాయ్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!