ఇండస్ట్రీ ఏదైనప్పటికి హీరోయిన్‌ల కెరీర్ కాలం తక్కువగా ఉంటుంది. పోటాపోటి ఎక్కువ అయ్యే కొద్ది ముందున్న హీరోయిన్ లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ ఈ మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో, దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని మహారాణిగా ఏలుతోంది నయనతార. విలక్షణ నటిగా, లేడీ సూపర్‌స్టార్‌గా , ఇండియాలో అత్యధిక పా