Home
Aviation Accident India
Aviation Accident India News
-
Vijayapura Aircraft Crash: కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ముక్కలైన విమానం!
Vijayapura Aircraft Crash: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రెడ్ బర్డ్ ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం మంగళూరు గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. READ ALSO: Warangal Rocket Launch : తొలిసారి… -
Ajit Pawar Plane Crash: “ఓహ్ షిట్”.. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలు ఇవే..
Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర మొత్తం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా మహారాష్ట్ర బారామతిలో కూలిన విమాన ప్రమాదం గురించి బయటకు వస్తున్న వివరాలు మరింత కలచివేస్తున్నాయి. ఆ ప్రమాదానికి క్షణాల ముందు కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల నోటి నుంచి వచ్చిన చివరి మాటలు అందరినీ వణికిస్తున్నాయి. -
Ajit Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కొత్త వీడియోలో షాకింగ్ విజువల్స్..
Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఈరోజు (బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన ముంబై నుంచి బారామతికి లియర్‌జెట్ 45 విమానంలో వెళ్లారు. అయితే, ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు రన్ వేకు పక్కనే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. వెంటనే పెద్ద మంటలు చెలరేగి అందులో ఉన్న ఐదుగురు మరణించారు. -
Ajit Pawar: ‘‘రన్ వే కనిపించడం లేదు’’.. అజిత్ పవార్ చివరి క్షణాల్లో నాటకీయ పరిణామాలు..
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా విషాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ రోజు(బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ముంబై నుంచి బారామతి బయలుదేరిన ఆయన, ఫ్లైట్ మరికొన్ని క్షణాల్లో ల్యాండ్ అవుతుందనే సమయంలో క్రాష్ ల్యాండ్‌కు గురైంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?