Fastag Recharge Rules Change: వాహనదారులకు ఫాస్టాగ్ కొత్త పేరేమి కాదు. సాధారణంగా, టోల్ ట్యాక్స్‌పై వెచ్చించే సమయాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం ఫాస్టాగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఫాస్టాగ్ కలిగిన వారు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే తాజాగా ఫాస్టాగ్‌కి సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఫాస్టాగ్ వాడే వారికి �