Home
Australian Open 2024
Australian Open 2024 News
-
MK Stalin-Djokovic: ఆకాశంలో ఆశ్చర్యం.. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ను కలిసిన తమిళనాడు సీఎం!
Tamil Nadu CM MK Stalin Meets Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కలిశారు. స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో విమానంలోనే జొకోవిచ్‌ను స్టాలిన్ కలుసుకున్నారు. కాసేపు టెన్నిస్ దిగ్గజంతో మాట్లాడిన సీఎం.. ఆపై ఫొటో దిగారు. ఈ పోటోలను స్వయంగా తమిళనాడు సీఎం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానంలో జొకోవిచ్‌ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని, అతడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ‘ఆకాశంలో… -
Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్ ‘జకోవిచ్’ ఔట్!
Jannik Sinner Stuns Novak Djokovic in Australian Open 2024 Semi Final: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) ఇంటిదారి పట్టగా.. తాజాగా సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ కూడా ఇంటిముఖం పట్టాడు. మెల్బోర్న్ పార్క్‌లో శుక్రవారం జరిగిన సెమీస్‌లో జకోను ఇటాలియన్ స్టార్ జనిక్ సినర్ ఓడించాడు. టెన్నిస్ లెజెండ్ జకోవిచ్‌ను 6-1, 6-2, 6-7 (6/8),… -
Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం.. రెండుసార్లు చాంపియన్‌కు షాకిచ్చిన టీనేజర్!
Victoria Azarenka knocked out by Dayana Yastremska in Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్ మూడో రౌండ్లోనే నిష్క్రమించగా.. తాజాగా రెండుసార్లు చాంపియన్, బెలారస్ భామ విక్టోరియా అజరెంకకు షాక్ తగిలింది. సోమవారం జరిగిన నాలుగో రౌండ్లో 93వ ర్యాంకర్, ఉక్రెయిన్‌కు చెందిన డయానా యస్ట్రెమస్క చేతిలో అజరెంక ఓడిపోయింది. 7-6(6), 6-4తో అజరెంకను డయానా మట్టికరిపించింది. ఈ మ్యాచ్ 2… -
Sania Mirza: సానియా మీర్జాతో కలిసి పనిచేస్తా: నొవాక్ జకోవిచ్
Novak Djokovic Said I Like Very Much India: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్ దూసుకెళుతున్నాడు. అద్భుత ఆటతో జకో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు అడ్రియన్ మన్నారినోను వరుస సెట్లలో 6-0, 6-0, 6-3తో చిత్తుగా ఓడించాడు. అయితే భారత్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, టెన్నిస్ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జకోవిచ్ చెప్పాడు.… -
Novak Djokovic Cricket: క్రికెట్ ఆడిన టెన్నిస్ స్టార్ జకోవిచ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
Novak Djokovic Played Cricket With Steve Smith: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024కు ముందు టెన్నిస్ లెజెండ్, సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. మెల్బోర్న్లోని రాడ్ లావర్ ఎరీనాలో గురువారం ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్‌లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా క్రికెట్ ఆడాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా జకోవిచ్ బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఛారిటీ… -
Rafael Nadal: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న రాఫెల్ నాదల్!
Rafael Nadal withdrawal from Australian Open 2024: స్పెయిన్ బుల్, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా తాను ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు 37 ఏళ్ల నాదల్ ఆదివారం ప్రకటించాడు. చికిత్స, విశ్రాంతి కోసం స్పెయిన్‌కు వెళ్లానున్నాడు. ఇక నాదల్ తప్పుకోవడంతో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌కు టైటిల్ గెలిచే అవకాశాలు మెరుగయ్యాయి. అయితే కార్లోస్ అల్కరాజ్, డేనియల్ మెద్వెదేవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మరియు…
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..