Air Turbulence: ఇకపై విమానాల్లో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చిన ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. ఇది నిజం అండీ బాబు.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రీడింగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యాయనంలో వెలుగుచూసిన విషయాలు ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. ఇకపై ఎప్పుడైనా ఆకాశంలో ఉన్న విమానం ఒక్కసారిగా చేప పిల్లలాగ గిలగిలలాడుతుందని ఈ పరిశోధకులు వారి అధ్యాయనంలో కనుగొన్నారు. ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక వేళ విమానం అకస్మాత్తుగా…