Home
Atlee
Atlee News
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
Atlee: సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో స్పష్టత లేదు.. అసలు బాక్సాఫీస్ వద్దకు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. కానీ డైరెక్టర్ అట్లీ మాత్రం అప్పుడే ఆస్కార్ వేదికపైకి వెళ్లి తమిళంలో స్పీచ్ ఇచ్చేస్తానంటూ పగటి కలలు కంటున్నాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మస్త్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్లో ‘రాకా’ మూవీని ఉద్దేశించి అట్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లతో పాటు స్వయంగా అల్లు అర్జున్ అభిమానులే… -
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
రాకాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఇంతకు ముందు చూపించని రేంజ్లో క్యారెక్టర్స్ డిజైన్ చేసాడు అట్లీ. సైన్స్ ఫిక్షన్లో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడట బన్నీ. పాన్ వరల్డ్, హాలీవుడ్ స్థాయిలో మూవీ ఉండబోతోందని టాక్. అయితే ఓ ఇంట్రస్టింగ్ బజ్ కోలీవుడ్‌లో సర్క్యులేట్ అవుతోంది. రాకాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట మేకర్స్. లెంత్ పెరగడంతో ఒకే పార్ట్‌లో స్టోరీ మొత్తం చెప్పడం కుదరన్న ఉద్దేశంతో టూ పార్ట్స్‌గా సినిమాను తీసుకొస్తున్నామని అనౌన్స్ చేసాడు అట్లీ. రాకా… -
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
Aishwarya Lekshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka). ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నటీనటుల ఎంపికపై రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి ఇందులో పవర్ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తోందంటూ నెట్టింట… -
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో వస్తున్న ‘రాకా’ (Raaka) మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఏకంగా ప్రతిష్టాత్మక ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ (Guinness World Records) దక్కించుకుని యావత్ భారతీయ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేస్తోంది. అసలు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనగానే అందరికీ భారీ హాలీవుడ్ చిత్రాలు మాత్రమే గుర్తొస్తాయి. అయితే… -
Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
Raaka Remuneration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మూవీ కోసం బన్నీ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా ప్రాఫిట్ షేరింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘రాకా’కు… -
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 కవర్‌పై అల్లు అర్జున్ సందడి చేశారు. ‘యావరేజ్ కంటెంట్‌తో నెగ్గుకు రాలేం’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ‘పుష్ప 2’తో పెరిగిన బాక్సాఫీస్ క్రేజ్; అట్లీ, లోకేష్ కనకరాజ్, సుకుమార్‌లతో రాబోయే భారీ ప్రాజెక్టులు.. ఈ నేపథ్యంలో తన పెరిగిన మార్కెట్‌కు తగినట్టు అత్యుత్తమ కంటెంట్ అందించడం బన్నీకి ఎంత పెద్ద సవాల్ కాబోతోంది? ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 కవర్‌పై… -
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా… -
Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
Manchu Lakshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా నటి మంచు లక్ష్మి ‘రాకా’ షూటింగ్ సెట్‌ను సందర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. సెట్లో జరుగుతున్న… -
Will Smith: బన్నీకి ఎదురుగా విల్ స్మిత్.. ‘రాకా’లో ఈ కాంబో నిజమైతే రచ్చే!
Will Smith: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లోనూ జోరుగా చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను ‘రాకా’లో కీలక పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో విల్ స్మిత్‌ను విలన్… -
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘రాకా’. గత ఏడాది ముంబైలో ప్రారంభమైన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇప్పటివరకు ఎలాంటి విరామం లేకుండా ఒకే ప్రాంతంలో నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుపుకుంటూ టాలీవుడ్లోనే ఒక రికార్డును క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను హాలీవుడ్ విఎఫ్ఎక్స్ (VFX) స్టూడియో చూసుకుంటుండగా, వారి సాంకేతిక అవసరాలకు తగినట్లుగా ముంబైలో ఒక భారీ…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు