టీమిండియా ఓపెనర్ కమ్… కీపర్ కేఎల్ రాహుల్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఓపెనర్ గా అయినా… మిడిల్ ఆర్డర్ లోనైనా…ధాటిగా ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ రాహుల్. నిన్న స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ తో ఆదరిగొట్టాడు కేఎల్ రాహుల్. ఇది ఇలా ఉండగా.. తాజాగా తన లవర్ ను రివీల్ చే�