Home
Astrology
Astrology News
-
ఏప్రిల్ 21 బుధవారం దినఫలాలు
మేషం: ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులను కలుస్తారు. వృషభం: వ్యవసాయరంగంలోనివారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. మిథునం: ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని… -
ఏప్రిల్ 20, మంగళవారం దినఫలాలు
దినఫలం మేషం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వృషభం : మీ పట్టుదలత, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారి సహకారాలు అందిస్తారు. ప్రముఖులను కలుసుకుని… -
ఏప్రిల్ 18 ఆదివారం దినఫలాలు
మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వస్తువుల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వృషభం: మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం… -
ఏప్రిల్ 17, శనివారం దినఫలాలు
మేషం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. వృషభం : మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలం. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది.… -
ఏప్రిల్ 16 శుక్రవారం దినఫలాలు
మేషం : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.… -
ఏప్రిల్ 15, గురువారం దినఫలాలు
మేషం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికం. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ చిత్తశుధ్ధి నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తులవారికి బాధ్యతలు పెరుగుతాయి. మీ ప్రయత్నాలను కొంతమంది పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృషభం : ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు. రుణం… -
ఫిబ్రవరి28, ఆదివారం దినఫలాలు
మేషం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. కళ, క్రీడా, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. వృషభం: రాజకీయ నాయకుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతనవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు.… -
ఫిబ్రవరి 27, శనివారం దినఫలాలు
మేషం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు. ప్రయాణాలు అనుకూలం. ఆకస్మికంగా ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు ఒత్తిడి, అవగాహనం లోపం వంటి చికాకులు తప్పవు. వృషభం : కొన్ని సమస్యల పరిష్కారానికి గత అనుభవాలు తోడ్పడతాయి. ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులకు ఏకాగ్రత, పట్టుదల ముఖ్యం. పెద్ల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు… -
ఫిబ్రవరి 26, శుక్రవారం దినఫలాలు
మేషం : ఆదాయానికి తగినట్టుగా ధన వ్యయం చేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి బాగా శ్రమించాలి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి శుభదాయకంగా ఉంటుంది. మితంగా సంభాషిస్తూ మీ ప్రత్యర్థుల జోరును పెరగకుండా చూడండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వృషభం : శత్రువులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. భాగస్వామియక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆడిటర్లకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మిథునం… -
ఫిబ్రవరి 25, గురువారం దినఫలాలు
మేషం : స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంపై అయినా స్పందించే ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరొక్కసారి ఆలోచించండి. వృషభం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, ఆందోళనలు అధికం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ధన వ్యయంలో మితం పాటించండి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉందు. సోదరీ,…
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!