Never donate these things in your life: హిందూ ధర్మ శాస్త్రంలో దానధర్మాలు (విరాళం) చేయడం ఎంతో మంచిదని చెప్పబడింది. అందుకే ప్రతిఒక్కరు తమ స్థాయికి తగ్గట్టుగా దానధర్మాలు చేస్తుంటారు. దానం చేయడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు. దాంతో వ్యక్తి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయి. అయితే దానం అవసరం ఉన్నవారికే చేయాలి, లేకపోతే దానం �