కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఎంజీ మోటార్ దేశంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ రెండు SUV లపై లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఎంజీ హెక్టార్, ఆస్టర్ లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ను ప్రకటించింది. కంపెనీ MG హెక్టర్ పై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. దీనిని మిడ్-సైజ్ SUV గా అందిస్తున్నారు. ఈ నెలలో,…