Assault on Woman: ఓ మహిళ ఈవెంట్స్ లో పనిచేస్తుంది. ఆ మహిళతో ఈమధ్యనే ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. రోజూ తనతో మాట్లాడాలని వేధించే వాడు. తనకు పెళ్లైందని చెప్పినా వినకుండా న్యూడ్ వీడియో కాల్ చేసేవాడు. అంతేకాకుండా.. తను కాల్ చేసినప్పుడల్లా తీయకపోతే చంపుతానని బెదిరించేవాడు. తన భర్తను వదిలేని తనతో ఉండాలంటూ వేధించేవాడు. దానికి ఆమహిళ నిరాకరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆఉన్మాది తన ఇంటికి వెళ్లి కోరిక తీర్చమన్నాడు. ఆమహిళ ఒప్పుకోకపోవడంతో..…