Jolin Tsai: తైవానీస్ పాప్ స్టార్ జోలిన్ సాయ్ తన లేటెస్ట్ ‘ప్లెజర్ వరల్డ్ టూర్’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్టేజ్‌పై ఆమె ఇచ్చిన ఓ వినూత్నమైన, సాహసోపేతమైన ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 30 మీటర్ల పొడవైన అనకొండ ఆకారంలో ఉన్న భారీ స్టేజ్ నిర్మాణం తలపై నిలబడి ఆమె డ్యాన్స్ చేస్తూ పాటలు పాడిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ONGC Gas Leak: లీకైన ONGC గ్యాస్ పైప్.. భారీగా…