Ashu reddy name in kp chowdary drugs case: 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. తెలుగు సినీ పరిశ్రమ అంతా డ్రగ్స్ మయం అన్నట్టుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే ఎట్టకేలకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చీట్ ఇవ్వడంతో ఆ విషయం కొంత మరుగున పడింది. అయితే తాజాగా కబాలి చిత్రం ని�