Australia Creates Several Records after Beat England in Ashes 2023 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్ 2023 తొలి టెస్టులో ఓటమి ఖాయం అనుకున్నా.. గొప్పగా పోరాడిన ఆస్ట్రేలియా అద్భుత విషయం సాధించింది. ‘బజ్‌బాల్’ అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొల�