Maharashtra Municipal Election Results: మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కూటమి భారీ విజయం సాధించినప్పటికీ, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో మాత్రం అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM అనూహ్యంగా ప్రభావం చూపింది. ముఖ్యంగా మాలేగావ్‌లో ఒవైసీ పార్టీ కింగ్‌మేకర్‌గా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచింది బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి ప్రతిపక్షాలను మట్టికరిపించింది. అయితే…