విజనరీ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే భయపడిపోతున్నారు హీరోలు. అంతలా డీగ్రేడ్ కావడానికి రీజన్ ఇండియన్2, గేమ్ ఛేంజర్స్ రిజల్ట్. ఏళ్ల పాటు చెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్‌గా మారడమే కాదు శంకర్ మేకింగ్ అండ్ టేకింగ్‌పై డౌట్స్ పడేలా చేశాయి. ఇండియన్2 దెబ్బకు రణవీర్‌తో తీయాలనుకున్న అపరిచితుడు రీమేక్ షెడ్డుకు వెళితే భారతీయుడు2 వంటి ప్లాప్ మూవీకి సీక్వెల్ చేసుకుంటున్నాడు. ఇంత ఫేమ్ తెచ్చుకున్న శంకర్ సిచ్యుయేష్ ఇలా ఉంటే నిన్నకాక మొన్న వచ్చిన…