“ఆమె ప్రేమ. ఆమె దయ. ఆమె కృష్ణ డ్రీం… ఆమె పుష్ప… ప్రిపేర్ అవ్వండి… ఎందుకంటే మీరు ఆమెతో ప్రేమలో పడడం ఖాయం…!” అంటున్నారు అర్ధశతాబ్దం మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ పాత్ర పుష్ప అని రివీల్ చేస్తూ ఆమెకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ‘ఆహా’లో జూన్ 11న ఈ చిత్రం ప్రసారం కానుంది. ఈ సందర్భంగ