Home
Apsec
Apsec News
-
AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో కీలకమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ను ఈ సమావేశంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ భేటీ ద్వారా స్పష్టత రానుంది. ఈ సమావేశం ద్వారా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ తేదీల పూర్తి వివరాలను రాష్ట్ర ఎన్నికల… -
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
Postal Ballot Rules 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) మరో కీలక సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలో జరగనున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అమర్చే విధానంలో మార్పులు చేసింది. సాధారణ బ్యాలెట్ పేపర్ల తరహాలోనే పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కూడా అభ్యర్థుల పేర్లను నాలుగు కేటగిరీల క్రమంలో ముద్రించాలని ఆదేశించింది. నాలుగు కేటగిరీల్లో అభ్యర్థుల పేర్లు గతంలో అమల్లో… -
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సవరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త తేదీలను ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్ను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేయగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎదుర్కొన్న అడ్డంకులు, దాడుల ఘటనలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుగుణంగా ఎస్ఈసీ ఈ నిర్ణయం… -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సిద్ధమవుతోంది. మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్, ఓటర్ల జాబితాల ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. 41 యూఎల్బీలకు సంబంధించిన వార్డు వారీ ఓటర్ల జాబితాల ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలపై ఏపీ…
తాజావార్తలు
-
Sonia Gandhi Book: బాబ్రీ తాళాలు తెరవడం వెనక రాజీవ్ గాంధీ వ్యూహం.. రామమందిర రాజకీయాలపై సోనియా కీలక విషయాలు..
-
Telangana El Nino Impact : ఎల్నినో ఎఫెక్ట్పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!
-
Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?