Apple Watch Free: మీరు మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉండాలనుకొని, ప్రతిరోజూ పరుగెత్తడానికి లేదా నడవడానికి సిద్ధంగా ఉంటే ఉచిత ఆపిల్ వాచ్‌ని పొందడానికి ఓ అవకాశం ఉంది. HDFC ఎర్గో భారతీయ వినియోగదారులకు ప్రత్యేక అవకాశాన్ని అందించడానికి Zopperతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బీమా పంపిణీ పెట్టిన షరతులను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులకు ఉచిత వాచ్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకుందాము. ఎవరైనా ప్రీమియం ఆపిల్ వాచ్‌ను ఉచితంగా పొందాలనుకుంటే, ‘ఇండియా గెట్స్…