iPhone users need to Apple update urgently: యాపిల్ కంపెనీ తమ ఐఫోన్ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్‌డేట్‌లను రిలీజ్ చేసింది. హ్యాకర్లు ఐఫోన్‌లలోకి స్పైవేర్‌ను చొప్పించేందుకు అవకాశం ఉందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని.. హ్యాకర్లు ఐఫోన్‌లలోకి స్పైవేర్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు యాపిల్ తెలిసింది. అప్రమత్తమైన యాపిల్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించింది. సిటిజన్ ల్యాబ్ అనే ఇంటర్నెట్ వాచ్‌డాగ్ ఐఫోన్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించి.. యాపిల్ కంపెనీకి…