Home
Ap Rain Alert
Ap Rain Alert News
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నేడు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు… -
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం… -
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
AP and Telangana Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ద్రోణి విస్తరించడంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏపీలో 15 జిల్లాలకు… -
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
AP Weather Update Today: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీనికి తోడు ఈశాన్య రుతుపవనాల ప్రభావం విస్తరిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు… -
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
Mobile Phone Blast: పిడుగుపాటు కారణంగా అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్లూరు మండలం గాండ్లపాడు గ్రామ శివారులో పిడుగుపాటుకు విద్యుత్ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగి చరణ్ మృతి చెందాడు. కోమటికుంట్ల సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న చరణ్.. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన గాండ్లపాడుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.. వివరాల ప్రకారం.. వర్షం కురుస్తుండటంతో చరణ్ వర్షం నుంచి తప్పించుకునేందుకు ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో… -
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
Three Days of Rain in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం అల్పపీడనం మయన్మార్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, త్రిపురలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు,… -
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
CM CBN Reviews on Heavy Rains: తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను… -
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
North Andhra Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం గంటకు సుమారు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. సెప్టెంబర్ 23 రాత్రికి ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మధ్య, విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య, కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు,… -
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
AP Rain Alert Today: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం పూరీకి సుమారు 310 కిలోమీటర్లు, కళింగపట్నానికి 390 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల… -
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
Heavy Rains Alert For AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం రేపటికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం బుధవారం ఉదయానికి దక్షిణ…
తాజావార్తలు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!