Home
Antim
Antim News
-
సల్మాన్ తో ఆ సీన్స్ కట్… ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి చేసిన ‘మైన్ చలా’ అనే తన తాజా పాటను ఆస్వాదిస్తోంది. ఇది గత వారాంతంలో విడుదలైంది. అయితే ఈ పాట ఇటీవల విడుదలైన సల్మాన్ “యాంటిమ్ : ది ఫైనల్ ట్రూత్” సినిమాలో భాగంగా ఉండాల్సింది. ముందుగా మేకర్స్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్, ప్రగ్యా జైస్వాల్ మధ్య ఈ చిత్రంలో రొమాంటిక్ ట్రాక్‌ని పెట్టాలని అనుకున్నట్లు సమాచారం. ఈ మేరకు షూటింగ్ కూడా పూర్తయింది.… -
“పుష్ప”రాజ్ పై ఆర్జీవీ కామెంట్స్… బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ…!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏపీ టికెట్ రేట్ల విషయంపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆర్జీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ను బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 17న విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం “పుష్ప : ది రైజ్”ని ప్రశంసించారు. చాలా సందర్భాలలో అల్లు అర్జున్‌ని తన అభిమాన నటుడు అని పిలిచే ఈ దర్శకుడు… -
సల్మాన్ అభిమానుల పిచ్చి పీక్స్… థియేటర్లో చేయాల్సిన పనేనా ఇది ?
సినిమా ప్రపంచంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా థియేటర్లోకి వచ్చిందంటే అభిమానులకు పండగే. ఇక ఇటీవల ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘యాంటీమ్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కన్పించారు. నవంబర్ 26 న విడుదలైన… -
మరో స్టార్ హీరోయిన్ బలి… సర్జరీతో అందం నాశనం అంటూ ట్రోలింగ్
హీరోయిన్లు సాధారణంగానే మేకప్ వల్ల అందంగా కన్పిస్తారు. కానీ కొంతమంది మరింత అందంగా తయారవ్వడానికి మేకప్ మాత్రమే కాదు సర్జరీలను కూడా ఆశ్రయిస్తారు. అయితే అందులో కొంతమంది అంతం మెరుగుపడుతుంది. మరికొంత మందికి మాత్రం ఉన్న అందం చెడిపోతుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలా తమ అందాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఆ జాబితాలో చేరిపోయింది అంటున్నారు. బార్బీ బొమ్మలా అందంగా ఉండే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిపై ట్రోలింగ్ జరుగుతోంది. శుక్రవారం ముంబైలో… -
‘అంతిమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన సల్లూభాయ్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంతిమ్ : ది ఫైనల్ ట్రూత్’. ఓ పోలీస్ అధికారికి, గ్యాంగ్ స్టర్ కు మధ్య జరిగే క్లాష్ ఆధారంగా ఈ సినిమాను మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించబోతున్నారు. మంగళవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ‘చెడును అంతం చేసే శుభారంభం. గణపతి బప్పా మోరియా’ అంటూ సల్మాన్ ఖాన్ ఈ…
తాజావార్తలు
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!