EBOO Therapy Treatment: హబ్సిగుడా (NGRI మెట్రో సమీపంలో) విప్లవాత్మక బ్లడ్‑ఫిల్ట్రేషన్ థెరపీ అందుబాటులో ఉందని డాక్టర్ ధీరజ్ Pain Relief & Wellness Centre ప్రకటించింది. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దామా.. EBOO థెరపీ అంటే ఏమిటి? EBOO అనగా Extracorporeal Blood Oxygenation and Ozonation: 1. రక్తాన్ని బయటకు తీస్తారు (IV ద్వారా). 2. డయాలిసిస్ ఫిల్టర్ మీదుగా పంపిన తర్వాత, ఆక్సిజెన్ + ఓజోన్ గ్యాస్‌తో ఆక్సీజనేట్ చేస్తారు. 3.…