యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ తేజ సజ్జా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం “HANU-MAN”. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఇప్పటికే భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి నలుగురు…