అమ్మాయిలు ఊరికే ఎదిగేస్తారు అంటుంటారు. వీరిని చూస్తే నిజమేనేమో అనిపించకమానదు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ టెలికాస్ట్ అవుతుండగానే అవికాగోర్ ఉయ్యాల జంపాల అంటూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వావ్ అనిపించింది. ఇలాగే ట్విస్ట్ ఇచ్చింది అవంతిక వందనపు. అమ్మ చేసింది మిస్ చాలా లైట్‌గానే ఉంటుందని తన ముద్దు ముద్దు మాటలతో మెస్మరైజ్ చేసిన అవంతిక ఏకంగా హాలీవుడ్ చిత్రాల్లో హాట్‌గా కనిపించి ఏంటీ మన అమ్మాయేనా అనేలా బుగ్గలు నొక్కుకునేలా మారిపోయింది. ఇప్పుడు వీళ్ల…