Andhra King Taluka : రామ్ పోతినేని హీరోగా మహేశ్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్రాకింగ్ తాలూకా సినిమా రిలీజ్ డేట్ ను మార్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా చేస్తోంది. నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ లో మార్పులు చేస్తూ ఒక…