పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిస్కారం చూపించడంలో రియల్ పవర్ స్టార్ అనిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర అభివుద్దిలో భాగమై ముందుకు నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై నటి భూమిక చావ్లా ప్రశంసల వర్షం కురిపించారు. Also Read : JanaNayagan : విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్ ఇచ్చిన కోర్టు యూరోపియా సినిమా…