అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ చూసి రేండెళ్లు దాటిపోతోంది. ఓఎంజీ2 తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఇక లాస్ట్ ఇయర్ బడే మియా చోటా మియా, సర్ఫీరా, ఖేల్ ఖేల్ మే డిజాస్టర్స్. గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సింగం ఎగైన్ యావరేజ్ టాక్. ఈ ఏడాదైనా కంబ్యాక్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు వృధాగా మారిపోయాయి. హిట్స్‌కు అడుగు దూరంలో ఆగిపోయాయి స్కై ఫోర్స్, కేసరి చాప్టర్2, హౌస్ ఫుల్5, జాలీ ఎల్ ఎల్బీ3 చిత్రాలు.…