వన్యప్రాణుల సంరక్షణకు చేసిన అత్యుత్తమ కృషికి గాను వంతారా కన్జర్వేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఫర్ యానిమల్ వెల్ఫేర్ తో గ్లోబల్ హ్యుమానిటేరియన్ సొసైటీ సత్కరించింది. ఈ గౌరవంతో, అనంత్ అంబానీ ఈ ప్రపంచ గుర్తింపు పొందిన అతి పిన్న వయస్కుడు, మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు, యానిమల్ వెల్ఫేర్ లీడర్స్ హాజరైన అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. Also Read:Lowest…