Home
Anakapalli Crime News
Anakapalli Crime News News
-
AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో బంగ్లాదేశ్‌కి చెందిన విద్యార్థినిపై అత్యాచారయత్నం ఘటన విషాదంగా మారింది.. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు కాకినాడలో బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. గత పది రోజులుగా అచ్చుతాపురంలోని స్నేహితుడి ఇంట్లో ఉంటోంది. స్నేహితుడు ఫార్మా కంపెనీలో విధులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న కమలేష్ యాదవ్ (43) ఒంటరిగా ఉన్న యువతిపై కన్నేశాడు.… -
Anakapalli: ఏపీ హోంమంత్రి అనిత నియోజకవర్గంలో భారీగా గంజాయి పట్టివేత!
తాజావార్తలు
-
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
-
Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
-
Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
-
Nvidia: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా..
-
Asaduddin Owaisi: “అబ్దుల్ ఇక చాప పరవడు”.. అఖిలేశ్‌కు ఒవైసీ సవాల్..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!