దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కి అమూల్ తనదైన రీతిలో నివాళి అర్పించింది. ‘అమూల్ టాపికల్’ పేరుతో ఆ సంస్థ విడుదల చేసే క్రియేటివ్ పిక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉండటం మనకు తెలిసిందే. అయితే, బుధవారం నాడు 98 ఏళ్ల దిలీప్ కుమార్ తుది శ్వాస విడవటంతో ఆయనని స్మరిస్తూ అమూల్ తన టాపికల్ విడుదల చేసింది. నెట్ లో వై�