FD Rates: సెప్టెంబర్ నెలలో, ఫిక్స్డ్ డిపాజిట్ పై 8 శాతం, అంతకంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్న కొన్ని బ్యాంకులు ఉన్నాయి. మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ పై 8 శాతం వడ్డీని పొందాలనుకుంటే, మీరు వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు అన్నీ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై 8 శాతం వడ్డీని ఇచ్చే బ్యాంకులను ఇప్పుడు చూద్దాం. నార్త్ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి ఈ బ్యాంకుల్లో…
తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఎదురు చూస్తున్న రైతుబంధు పంపిణీ రేపటి (జూన్ 28) నుంచే ప్రారంభానికి సర్వం సిద్దమైంది. రేపు మంగళవారం నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింది రైతు బంధు నిధులు అందనున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా.. వెంటనే సీఎస్ సోమేష్ కుమార్ రైతు బంధు పంపిణీకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే…