Ammonium Nitrate:భారతదేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంటి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో ఈ వైద్యుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థం RDX అనే వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పదార్థం అమ్మోనియం నైట్రేట్ అని తరువాత స్పష్టం చేశారు. వైద్యుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఈ అమ్మోనియం నైట్రేట్ మొత్తం 350 కిలోగ్రాములు…