Ambani Halloween Party: భారతదేశ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట వైభవంగా దయ్యాల పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పటిలాగే అంబానీ కుటుంబం హాలోవీన్‌ను అంగరంగ వైభవంగా జరుపుకుంది. నీతా అంబానీ, శ్లోకా అంబానీ, ఆకాష్ అంబానీ తదితరులు పాల్గొన్న హాలోవీన్ పార్టీ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో అందరి లుక్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, శ్లోకా అంబానీ లుక్ అత్యంత ఆశ్చర్యకరంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. READ ALSO: Cochin…