మ్యూజిక్ లవర్స్ కు గోల్డెన్ ఛాన్స్. తక్కువ ధరలో సౌండ్ బార్స్ కావాలనుకునే వారికి రూ.వెయ్యి కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ కంపెనీ ప్రస్తుతం దాని స్టాక్ క్లియరెన్స్ సేల్‌లో భాగంగా సౌండ్‌బార్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. బోట్, జీబ్రానిక్స్, పోర్ట్‌రానిక్స్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ల నుంచి సౌండ్‌బార్‌లు డిస్కౌంట్‌లకు అందుబాటులో ఉన్నాయి. రూ. 1,000 కంటే తక్కువ ధరకు లభించే ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన సౌండ్‌బార్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Also…