Shocking : సోషల్ మీడియాలో ఓ మహిళ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతిరోజూ ఉదయం తన కళ్లను సొంత మూత్రంతో కడిగుకుంటానంటూ ఓ వీడియో పెట్టింది. ‘యూరిన్ ఐ వాష్ – నేచురల్ మెడిసిన్’ అంటూ క్యాప్షన్ కూడా జతచేసింది. దీంతో వీడియో వైరల్ అయింది. అయితే నెటిజన్లు, వైద్య నిపుణులు మాత్రం మండిపడుతున్నారు. నుపుర్ పిట్టీ అనే మహిళ తనను ‘మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్’గా చెప్పుకుంటోంది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్…