Poonam Kaur Tweets in Support of Allu Arjun : ఎన్నికల తర్వాత సద్దుమణిగింది అనుకున్న అల్లు వర్సెస్ మెగా క్యాంప్ వివాదం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ తర్వాత మరోసారి తెరమీదకు వచ్చింది. ఎక్కడికైనా తనకు ఇష్టమైతేనే వస్తానని తనకి ఇష్టమైన వారి కోసం ఎక్కడికైనా వస్తానంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల మీద మెగా అభిమానులు విరుచుకు�