Allu Arjun Says Allu Ayaan model bolthey Comments: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ తన పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ గారాలపట్టి అల్లు అర్హ సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి సెలబ్రిటీ హోదాను అర్హ అనుభవిస్తుంది. బన్నీతో అర్హ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ కనిపించే వీడియోలు నెట్టింట ఎంతలా వైరల్ గా మారాయి అనేది అందరికీ…