Allu Arjun Supports YCP MLA Shilpa Ravichandra Reddy: నంద్యాల YCP MLA అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని అల్లు అర్జున్ చెప్పారు. ‘రవి పాలిటిక్స్ లోకి రాకముందు వారానికోసారి కలిసే వాళ్లం కానీ ఐదేళ్లుగా ఆరు నెలలకోసారే కలుస్తున్నాం. ఇక్కడే తెలుస్తోంది కదా అతను ఎంత కష్టపడుతున్నాడో, ప్రజల కోసం ఇంత కష్టపడుతున్�