తండేల్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా ప్రారంభం కావడానికి అసలు సినిమాగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ మీద ఒక పాకిస్తాన్ జైలు అధికారికి ఉన్న అభిమానం అని తెలిసింది. అసలు విషయం ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాకి చెందిన కొంత మంది మత్స్యకారులు గుజరాత