Pushpa 2 What is Happening Between Allu Arjun and Sukumar: పుష్ప టు సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా సీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగానికి సుకుమార్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ సినిమాని డైరెక్