భారతదేశంలో పర్యటించడానికి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ, కేరళ (God’s Own Country) పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన , సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది. కేవలం ప్రకృతి అందాల వల్లే కాకుండా, అక్కడ ఉన్న అద్భుతమైన పర్యాటక మౌలిక సదుపాయాల వల్ల కేరళ దేశంలోనే నంబర్ వన్ డెస్టినేషన్‌గా నిలిచింది. కేరళ ప్రయాణం ఎందుకు సులభం? చాలా చోట్ల పర్యాటక ప్రాంతాల మధ్య దూరం ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణం అలసటగా అనిపిస్తుంది. కానీ కేరళలో పరిస్థితి భిన్నంగా…